¡Sorpréndeme!

పాక్ వంకర బుద్ధి.. Loc వద్ద కా*ల్పులు.. రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ | Pahalgam | Asianet Telugu

2025-05-03 5,799 Dailymotion

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ (LoC) వద్ద భారత పోస్టులపై కా*ల్పులు జరిపింది. దీంతో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. సరిహద్దుల్లో మోహరించి సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.

#indianarmy #india #pakistan #indiavspakistan #national #pahalgamattack #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️